Vinava Manavi Yesayya Lyrics

Tamil Christian song lyrics in Tamil script and English letters (Tanglish).

వినవా మనవి యేసయ్యా
ప్రభువా శరణం నీవయ్యా
మలినము నా గతం – పగిలెను జీవితం-చేసుకో నీ వశం
వినవా మనవి యేసయ్యా
మలినము నా గతం – పగిలెను జీవితం-చేసుకో నీ వశం
వినవా మనవి యేసయ్యా
వినవా ప్రభువా…
లోక స్నేహమే కోరి దూరమైతిని
వీ..డిపోయి నీ దారి ఓడిపోతిని
విరిగిన మనసుతో నిన్ను చేరాను
చితికిన బ్రతుకులో బాగు కోరాను
నన్ను స్వీకరించి నీతో ఉండనీ యేసయ్యా
నా తండ్రి నీవేనయ్యా //వినవా//
ఆశ ఏది కానరాక బేలనైతిని
బాధలింక పడలేక సోలిపోతిని
అలసిన కనులతో నిన్ను చూసాను
చెదరిన కలలతో కృంగిపోయాను
నన్ను సేదదీర్చి సంతోషించని యేసయ్యా
నా దైవము నీవయ్యా //వినవా//