Pranamichina Prema Lyrics
Written / sung by
Tamil Christian song lyrics in Tamil script and English letters (Tanglish).
Pranamichina Prema Lyrics is a Telugu Christian Devotional Song, Written and sung by Tinnu Thereesh & Jessica Rayudu – ప్రాణమిచ్చేంత ప్రేమ
ప్రాణమిచ్చేంత ప్రేమ నాపై చూపుటకు
ఏముందయ్యా నాలో ఏముందయ్యా
తులువనైన నాకై విలువైన రక్తం
వెల చెల్లించేంత ప్రేమ ఎందుకేసయ్యా -2
కొలతే లేదు కరుణించుటకు
పరిమితులే లేవు ప్రేమ చూపుటకు
పాపమును ద్వేషించే నీవు
పాపినైన నన్ను ప్రేమించితివే
పాపాన్ని అసహ్యించే నీవు
ఈ పాపి లోపాలను ఓర్చుకుంటివే
పరిశుద్ధుడవై నీవు ఈ పాపి చెలిమి కోరుటకు
ఎందుకయ్యా ఈ ఆరాటము
నన్ను వెదకి వెంటాడి ప్రేమించుటకు
ఏం ఉందయ్యా ఏమి చేశానయ్యా
నిన్ను సేవించెదను నీ మాదిరిలోనే
సిప్రేమలోనే జీవించెదను
నిన్ను ప్రకటించెదను నా జీవితమంతా
నీ సేవలోనే కొనసాగెదను