నిన్న నేడు నిరంతరం – Nina nedu nirantharam

Written / sung by

Tamil Christian song lyrics in Tamil script and English letters (Tanglish).

నిన్న నేడు నిరంతరం
మారనీ నా యేసయ్యా
నా యేసయ్యా నా మెస్సయ్యా (×2)
నాకు నీవే ఆధారమయ్యా (×2) – నిన్న నేడు
కష్టాలలో నేనుండగా
నా దరికి చేరి నీ వాక్యము చూపి (×2)
నన్ను ఆదరించినావు నీ ప్రేమతో
నన్ను ఓదార్చినావు నీ కృపతో (×2)
ఏమిచ్చి నీ ఋణము నేతిర్చను (×2) – నిన్న నేడు (1)
పాపినై నేనుండగా
నాకొరకై నీవు మరణించినావు (×2)
నా పాపదోషమంతా భరించినావయ్యా
నీ రక్తముద్వారా నన్ను శుద్ధినిచేసి (×2)
ఏమిచ్చి నీ ఋణము నేతిర్చను (×2) – నిన్న నేడు (2