నా తల్లి రూపించక ముందే – Na thalli Roopinchaka mundhe
Written / sung by
Tamil Christian song lyrics in Tamil script and English letters (Tanglish).
నా తల్లి రూపించక ముందే – Na thalli Roopinchaka mundhe
నా తల్లి రూపించక ముందే…
నా పిండమును చూచితివయ్యా!
నాకు పేరు పెట్టక ముందే…
నన్ను పేరు పెట్టి పిలిచావయ్యా! (2)
నీవు చేసిన మేలులకై
నే చెప్ప మాటలే లేవే
నీవు చాలు నా బ్రతుకు దినములో
వేరే ఆశలే లేవే (2)
ఎముకులు రూపించకముందే
నరములు రూపించకముందే
మాంసములు రూపించకముందే
ధర్శనము రూపింపబడెనే
తల్లి గర్భములో
ధర్శనము రూపింపబడెనే (2)
నశింపక ఆదుకొంటివి
చెదరక చేర్చుకొంటివి
కొరత లేక పుట్టించితివి
క్షేమముగా నను మోసితివి
తల్లి గర్భములో
క్షేమముగా నను మోసితివి (2)
Telugu Christian song, “నా తల్లి రూపించక ముందే…” translated from the Tamil song “என் கருவை கண்டீரையா” by Aaron Bala. Let the powerful lyrics and melody uplift your spirit and bring you closer to God’s grace.

Telugu Christian song, “నా తల్లి రూపించక ముందే…” translated from the Tamil song “en karuvai kanteeraiya” by Aaron Bala. Let the powerful lyrics and melody uplift your spirit and bring you closer to God’s grace.