యేసయ్య నీ రుణం – Mattinaina Nannu
Written / sung by
Tamil Christian song lyrics in Tamil script and English letters (Tanglish).
మట్టినైన నన్ను మహిమగ మార్చి
మరణము నుండి జీవము నొసగి (2)
మతిలేని నాకు మార్గముచూపి
గతిలేని నన్ను గమ్యము చేర్చి
యేసయ్య నీ రుణం నేనెటుల తీర్చగలను(2) ఆరాదన ఆలాపన ఆరాదన నికే (2)
1.నీ జీవ గ్రంథములో నాపేరు లెక్కించి
శ్రేష్ఠమైన స్వాస్థ్యము నాకు అనుగ్రహించితివి
నీ జీవ మార్గములో కడవరకు నడిపించి
నీ ఉన్నతరాజ్యమునకై నన్ను సిద్ధపరిచితివి – “యేసయ్య”
2.నీ చితమును జరిగించుటకై
జయ జీవితము నాకిచ్చితివి
గొర్రె పిల్ల రక్తములో నా వస్త్రము తెలుపు చేసి
జీవవృక్ష ఫలములు భుజిఇంప నిచ్చితివి – “యేసయ్య”
3.అత్యున్నతమైన అతిశ్రేష్ఠమైన
అక్షయ కిరీటం ధరిఇంప చేసితివి
మహనీయమైన మనోహరమైన
బంగారువీదులలో నను నడిపించితివి. “యేసయ్య”