Mahimonnathudu Lyrics

Tamil Christian song lyrics in Tamil script and English letters (Tanglish).

మహిమొనతుడు సర్వశక్తి మంతుడు నికు అసద్యమంటు లేనే లేదు
నీ రాజ్యం గొప్పది
నీ తలంపులు వునతం
నీ లాంటి దేవుడు లేనే లేడు
నీ కృప చేత నాను హత్తుకొని
నా చేయి పటి నను నడిపించవు
నీ ప్రేమ వస్తలయం నాపై చూపి
ఏడబయని కృపతో నాను హెచించవు
నా యేసయ్యా నా సర్వొనతుడ
నా యేసయ్యా స్తుతులకు పతృడ (2)
తా నన్ ననే
త నన్ నానే
త నన్ ననేన(2)
బందకరము తెంచివేసిన
శక్తి మంతుడ నికే స్తుతులు
ఈ లోక మాలిన్యం దురపరిచిన
నాజరేయుడ నికే వందనం
పక్షి రాజు వలే నీ రేకలపై మోసితివే
శ్రమలైన బాదైన నాను ఒదర్చి హతుకొంటివే
ఓ నా యేసయ్యా నా సర్వొనతుడా
నా యేసయ్యా స్థుతులకు పతృద(2)
తా నన్ ననే
త నన్ నానే
త నన్ ననేన(2)
మహిమొనతుడు సర్వశక్తి మంతుడు నికు అసద్యమంటు లేనే లేదు
నీ రాజ్యం గొప్పది
నీ తలంపులు వునతం
నీ లాంటి దేవుడు లేనే లేడు
నీ కృప చేత నాను హత్తుకొని
నా చేయి పటి నను నడిపించవు
నీ ప్రేమ వస్తలయం నాపై చూపి
ఏడబయని కృపతో నాను హెచించవు
నా యేసయ్యా నా సర్వొనతుడ
నా యేసయ్యా స్తుతులకు పతృడ (2)
తా నన్ ననే
త నన్ నానే
త నన్ ననేన(2)
Mahimonnathudu Lyrics in English