జయధ్వనులతో – Jaya Dhvanulu

Tamil Christian song lyrics in Tamil script and English letters (Tanglish).

పల్లవి:
జయధ్వనులతో జయగీతం పాడేదం
మనరాజుకే స్తుతి గీతం పాడేదం(2)
జీవమిచ్చిన మనదేవునికారాధనా
జయమిచ్చిన యేసయ్యకే స్థోత్రార్పణా(2)
అనుపల్లవి:
పాడేదం హల్లెలుయ పాడేదం హొసన్నా
పాడేదం హల్లెలుయా
మన రాజుకే జయం జయం(2)
1.జీవాధిపతికి జయం జయం
సర్వాధిపతికి జయం జయం(2)
నా చేయివిడువనని సెలవిచ్చిన
నా యేసు రాజుకే జయం జయం
వాగ్దానం ఇచ్చి నెరవేర్చినా
నా యేసు(రాజు)కే జయం జయం(2)
2.సాతను క్రియలు లయం లయం
అపవాది తంత్రము లయం లయం(2)
సిలువలో సాతానునోడించిన
నా యేసు రాజుకే జయం జయం
పరలోకనికి మార్గం తెరచిన
నా యేసు(రాజు)కే జయం జయం(2)
LET US SING HALLELUJAH
LET US SING HOSANNA
HAIL TO THE KING OF KINGS