Hosanna Hosanna Jeya Geetham song lyrics

Tamil Christian song lyrics in Tamil script and English letters (Tanglish).

నే పాడే స్తుతి గీతం ప్రభు నీ కోసమే నీ కోసమే
నే కోరే ఈ స్నేహం దేవా నీవెనయా అది నీవేనయ్యా(2)
నా జీవితము ఏ స్థితిలో ఉన్నా-నీ మార్గములో నే కొనసాగాలి
నా పరిస్థితులు క్లిష్టముగా ఉన్నా
నీ బాటలో నే పయనించాలి(2)
చరణం:1
ధనము కొదువైన-ఐశ్వర్యం లేకున్నా
నీ ఆత్మ సంపద -నాకు చాలును
ఆశలు చెదిరినా-ఆధారం కోల్పోయిన
నీ సహవాసమే నాకెంతో మేలు
అడుగులు తడబడిన గమ్యము దూరమైన
నా చేయిపట్టి నన్ను నడిపించు
ఈ లోక మార్గము భారముగా ఉన్నా
నా వెన్నుతట్టి నన్ను నడుపించు (2)
చరణం:2
నాకున్న సామర్ధ్యం నాలోని నైపుణ్యం
నా దేవ నీదు అనుగ్రహమే
నాకున్న సర్వస్వం నాలో అనందం
నా దేవ నీదు కృపావరమే
నీవిచ్చిన వాటితో సంతుప్తి కలిగి
నీ ప్రేమలో నే పరవశించేదా
నీవిచ్చిన జీవితం ధన్యతని ఎరిగి
కృతజ్ఞతతో నే జీవించెద(2)