Aardhinthun Ninne Lyrics

Tamil Christian song lyrics in Tamil script and English letters (Tanglish).

ఉన్నవాడవు అనువాడవు
నాకై తిరిగి రాబోవువాడవు
ఆరాధింతున్, ఆరాధింతున్, ఆరాధింతున్
నిన్నే నా దేవా
1.ఇంతవరకు కాచిన దేవా
ఇకముందు నన్ను కాచెదవు ×2
చేయి వదలక కాచెదవు
ఆరాధింతున్
నిన్నే నా దేవా
2.సైన్యాధిపతి ఇశ్రాయేలు దేవా
ఫరో సైన్యము నుండి తప్పించితివి ×2
సమస్త కీడు నుండి కాచితివి
ఆరాధింతున్
నిన్నే నా దేవా
3.యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు
శాంతి జలముల చెంత నడిపించితివి ×2
పచ్చిక మీద నన్ను నడిపించితివి
ఆరాధింతున్
నిన్నే నా దేవా
4.పిలిచిన దేవుడు నమ్మదగినవాడు
అంతము వరకు నా చేయి విడువడు ×2
పిలిచిన నీవే స్థిరపరచెదవు
ఆరాధింతున్
ఆరాధింతున్
ఆరాధింతున్
నిన్నే నా దేవా.