Yesu Vantha Veetil Santhosame

Collections
Written / sung by

Tamil Christian song lyrics in Tamil script and English letters (Tanglish), from the Christmas Songs collection.

సర్వలోకాన సంతోషమే |2|
నేడు రారాజు జన్మించెనె |4|
గొల్లలంత కూడి గొర్రెలు మేపుచుండగా |2|
దూత సందేశమే తేచెగా |2|
నేడు రారాజు జన్మించెనె |2|
స్వర్గమంత సంతోషంతో నాట్యమాడగ |2|
సర్వ లోక రక్షకుడోచెగా 2|
నేడు రారాజు జన్మించెనె |2|
జ్ఞానులుబంగారంసాంబ్రాణి బోలము తెచ్చెగా |2|
కన్యా మరియ కుమారుడొచ్చెగా |2|
నేడు రారాజు జన్మించెనె |2|
పాపులను రక్షింప రక్షకుడే వచేగా |2|
నిత్య నరకాన్ని తప్పించుటకు |2|
శత్రు సాతన్ని జయించుటకు |2|
నేడు రారాజు జన్మించెనె
సర్వలోకాన సంతోషమే
నేడు రారాజు జన్మించెనె |4|