Naa Prema Naadhudu Lyrics

Collections
Written / sung by

Tamil Christian song lyrics in Tamil script and English letters (Tanglish), from the Christmas Songs collection.

నాప్రేమ నాధుడు -సర్వాధికారుడు
భుఊమ్యాకాశములను ఏలువాడు
పాకలో జన్మించె పాపికై దిగివచ్చె
పరమాత్ముడై అవతరించె
సృష్టికర్తయైన యేసయ్యా
సృష్టిలోనికి దిగి వచ్చినావయ్యా
మానవునిగా నీవు పుట్టినావయ్యా
1.తండ్రి చిత్తమును నెరవేర్చుటకు
తండ్రి ఎడబాటును సహించినావా
పరమును వీడి దరణి చేరావా
2.అపవాది క్రియలను లయపర్చుటకై
మనుష్యకుమారుడై ప్రత్యక్షమాయె
మానవునిగానే పోరాడి గెలిచె
3.మానవులకు రక్షణనిచ్చుటకై
మాకు బదులుగా మరణించినావా
మరణించుటకై జన్మించినావా