Christmas Anandam Santhoshame Lyrics

Collections

Tamil Christian song lyrics in Tamil script and English letters (Tanglish), from the Christmas Songs collection.

Tune & Lyrics : Bro.Suresh Nittala (Singapore)
Music : Bro.KY Ratnam
Voice : Ramya Behera
పల్లవి: క్రిస్మస్ ఆనందం సంతొషమే నా యేసునీ జన్మదినమే
యూదుల రాజుగ జన్మించేనే పశులతొట్టెలొ పరుండబెట్టెనే(2)
అ.ప : క్రిస్మస్ హ్యపీ క్రిస్మస్ – క్రిస్మస్ మెర్రి క్రిస్మస్
క్రిస్మస్ హ్యపీ క్రిస్మస్ – క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ |క్రిస్మస్ ఆనందం|
1. సంతొషం సంభరం రాజులకు రాజు పుట్టెను
ఆనందం మనకు అనుదినం ఇక ఇమ్మానుయేలు వచ్చెను (2)
క్రిస్మస్ హ్యపీ క్రిస్మస్ – క్రిస్మస్ మెర్రి క్రిస్మస్
క్రిస్మస్ హ్యపీ క్రిస్మస్ – క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ |క్రిస్మస్ ఆనందం|
2. గొల్లలు జ్ఞానులు దర్శించి పూజించిరి
విలువైన కానుకలను అర్పించి ప్రణమిల్లిరి (2)
క్రిస్మస్ హ్యపీ క్రిస్మస్ – క్రిస్మస్ మెర్రి క్రిస్మస్
క్రిస్మస్ హ్యపీ క్రిస్మస్ – క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ |క్రిస్మస్ ఆనందం|
3. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు
నిత్యుడగు తండ్రి సమధాన కర్త ఇమ్మనుయేలు యేసుడు(2)
క్రిస్మస్ హ్యపీ క్రిస్మస్ – క్రిస్మస్ మెర్రి క్రిస్మస్
క్రిస్మస్ హ్యపీ క్రిస్మస్ – క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ |క్రిస్మస్ ఆనందం|
Christmas Subhavelalo
Christmas kalam
Christmas Kaalam Tamil song
Kalvari giri pai – Good friday song
Nee Melulu Vivarimpatharama
Christmas Anandam sandhoshame
Christmas Anandam santhoshame Telugu
Lechinadaya – Easter song – Malavika Pantula
எழுந்தாரே
Samadhini gelchenu – Easter song – Suresh Nittala
Immanuel ayina na devudu – Suresh NIttala
Nutana vatsara – New year song Telugu – Suresh Nittala
Nishidhi ratrilo – Christmas song – #mmsrilekha
Nalliravile – Christmas song – Solmon
Yesayya nee premanu – Jesus love – Malavika
Devuni rajyam – Jesus second coming – #nissyjohn
Nee namame madhuram – praise and worship – #nissyjohn
Marala vachun – Jesus second coming – Suresh
Na jeevitam neekankitam – Suresh Nittala
Gaganana telipe – Christmas song
(adsbygoogle = window.adsbygoogle || []).push({});